Tuesday, August 18, 2020

సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు

 welcome to my blog

My name is VIJAYACHANDAR KOMMU                      
I am working as a teacher.
I would like to share my views, writng some of stories, collecting stories and  kavithalu in telugu


'కెరటాలు కాళ్లదగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం అంతే తప్పు.'

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 *మనస్సులో సంతోషం లేనప్పుడు  నువ్వు ఏడంతస్థులమేడలో ఉన్నా 
ఏమి లేని గుడిసెలో ఉన్న ఒక్కటే*

*మనస్సులో ఓర్వలేనతనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా
ఏడుస్తూ పూజ చేసిన ఒక్కటే*
         *అందుకే నవ్వుతూ సంతోషంగా*   
          *ఉండండి*.!
👏👏👏
 తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు..
తప్పు నీదే అయినప్పుడు ఎవరినీ నిందించకు.
        --------------------------
   జీవితంలో ప్రతిరోజూ క్రితం  

రోజు కన్నా కాస్తో.. కూస్తో...  
ఎక్కువ *విషయాలు, విజ్ఞానం*
   నేర్చుకుంటూ ఉండాలి!!
    

shadows