welcome to my blog
I am working as a teacher.
I would like to share my views, writng some of stories, collecting stories and kavithalu in telugu
'కెరటాలు కాళ్లదగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం అంతే తప్పు.'
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*మనస్సులో సంతోషం లేనప్పుడు నువ్వు ఏడంతస్థులమేడలో ఉన్నా
ఏమి లేని గుడిసెలో ఉన్న ఒక్కటే*
*మనస్సులో ఓర్వలేనతనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా
ఏడుస్తూ పూజ చేసిన ఒక్కటే*
*అందుకే నవ్వుతూ సంతోషంగా*
*ఉండండి*.!
👏👏👏
తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు..
తప్పు నీదే అయినప్పుడు ఎవరినీ నిందించకు.
--------------------------
జీవితంలో ప్రతిరోజూ క్రితం
రోజు కన్నా కాస్తో.. కూస్తో...
ఎక్కువ *విషయాలు, విజ్ఞానం*
నేర్చుకుంటూ ఉండాలి!!